Kanakdhara Stotra In Telugu: Download కనకధారా స్తోత్రం

 Welcome Readers, today we are sharing Shri Kanakdhara Stotra In Telugu. The pdf download link is given below in this article. Feel free to download it.

Kanakdhara Stotra In Telugu| కనకధారా స్తోత్రం PDF In Telugu Language :

Kanakdhara Stotra In Telugu

PDF :  Kanakdhara Stotra In Telugu pdf 

Size : 0.46 MB

Pages : 6

Language : Telugu 

Category : Religion Spiritual 

Source : Online 

Also Read Laxmi Ashtothram Stotra Telugu 

Kanakadhara Stotram Telugu Lyrics :

వందే వందారు మందారమిందిరానందకందలమ్ |

అమందా నందసందోహ బంధురం సింధురాననమ్ ||

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |

అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా

మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |

మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ ||

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష-

-మానందహేతురధికం మురవిద్విషోఽపి |

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థ-

-మిందీవరోదరసహోదరమిందిరాయాః || ౩ ||

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద-

-మానందకందమనిమేషమనంగతంత్రమ్ |

ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౪ ||

బాహ్వంతరే  మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి |

కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా

కళ్యాణమావహతు మే  కమలాలయాయాః || ౫ ||

కాలాంబు దాళిలలితోరసి కైటభారే-

-ర్ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |

మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౬ ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావా-

-న్మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం

మందాలసం చ మకరాలయకన్యకాయాః || ౭ ||

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-

-మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణప్రణయినీనయనాంబువాహః || ౮ ||

ఇష్టావిశిష్టమతయోఽపి యయా దయార్ద్ర-

-దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |

దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || ౯ ||

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |

సృష్టిస్థితిప్రళయకేళిషు సంస్థితాయై

తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || ౧౦ ||

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై

రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై |

శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై

పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ ||

నమోఽస్తు నాళీకనిభాననాయై

నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |

నమోఽస్తు సోమామృతసోదరాయై

నమోఽస్తు నారాయణవల్లభాయై || ౧౨ ||

 అధిక శ్లోకాః 

నమోఽస్తు హేమాంబుజపీఠికాయై

నమోఽస్తు భూమండలనాయికాయై |

నమోఽస్తు దేవాదిదయాపరాయై

నమోఽస్తు శార్ఙ్గాయుధవల్లభాయై ||

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై

నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై |

నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోఽస్తు దామోదరవల్లభాయై ||

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |

నమోఽస్తు దేవాదిభిరర్చితాయై

నమోఽస్తు నందాత్మజవల్లభాయై || 

సంపత్కరాణి సకలేంద్రియనందనాని

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |

త్వద్వందనాని దురితాహ రణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || ౧౩ ||
యత్క టాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసై-
-స్త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౪ ||
సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౫ ||
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట-
-స్వర్వాహినీవిమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష-
-లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || ౧౬ ||
కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించ నానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || ౧౭ ||
అధిక శ్లోకాః –బిల్వాటవీమధ్యలసత్సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్ |
అష్టాపదాంభోరుహపాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ ||
కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షరపంక్తిమస్య జంతోః |
పరిమార్జయ మాతరంఘ్రిణా తే
ధనికద్వారనివాస దుఃఖదోగ్ధ్రీమ్ ||
అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షఃస్థలం భర్తృగృహం మురారేః |
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదయారవిందమ్ ||
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో
భవతి తే భువి బుధభావితాశయాః || ౧౮ ||
సువర్ణధా రాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ |
త్రిసం ధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ||
ఇతి శ్రీమ త్ప
రమ హం సపరి వ్రాజ కాచా ర్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ |

|| Jai shree Laxmi Mata Namo Namah||

Also Read Kalbhairav Ashtakam Stotram In Telugu PDF 

Download Now Shri Kanakdhara Stotra In Telugu pdf file by clicking on the download link given below 👇👇

              Download Now 

Conclusion :

"This stotra is very powerful and effective. Do chat this daily with hope and belief to make your wish come true. Ma Laxmi fulfils all the wishes and bless you wealth and happiness with prosperity. "

You may also like to read,

Laxmi Ashtothram Stotra Telugu PDF 

Manidweepa Varana In Telugu PDF

Soundarya Lahiri Telugu PDF 

Lalita Sahasranamam Stotram In Telugu

Aditya Hridayam Stotram In Telugu PDF 

Hanuman Chalisa In Telugu PDF Sundarkand In Telugu PDF


No comments

Powered by Blogger.